1 యెహోవా పరిపాలిస్తారు,
ప్రజలు భయభక్తులతో వణికి పోతున్నారు;
కెరూబులకు99:1 కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు. పైగా సింహాసనాసీనుడై దేవుడు కనిపిస్తున్నారు,
భూమి కంపించాలి.